Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Panchayat Elections | ఏపీలో ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ఆంధ్రప్రదేశ్ లో గురువారం జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయని ఈ వార్త నివేదిస్తోంది.
సమయం ముగిసినా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లకు స్లిప్పులు అందజేశారని, అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అధికారులు వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దంపతులు ఉండవల్లిలోని ఎంపీయూపీ స్కూల్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోగా, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మంగళగిరిలో ఓటు వేశారని పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )లో గురువారం జరిగిన తొలిదశ పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) పోలింగ్ ముగిసింది. ఉదయం 7 నుంచి ప్రారంభమైన పోలింగ్ (Polling ) మధ్యాహ్నం 1 గంటల వరకు ముగిసింది. సమయం ముగిసినా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లకు స్లిప్పులు అందజేశారు. 26 జిల్లాల్లో 709 పంచాయతీలు ఏకగ్రీవాలు మినహా మిగతా 3,240 పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 తరువాత ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడించనున్నారు.
ఎన్నికల్లో అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు మినహా పోలీంగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దంపతులు ఉండవల్లిలోని ఎంపీయూపీ స్కూల్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరి లక్ష్మీనరసింహ కాలనీలోని మున్సిపల్ స్కూల్లో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఓటు వేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)