Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Panchayat Grading | పంచాయతీల్లో గ్రేడింగ్ గందరగోళం.. కార్యదర్శుల ప్రమోషన్లకు ఆటంకం!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల గ్రేడింగ్ ప్రక్రియపై స్పష్టత లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగోన్నతులు, కొత్త నియామకాలు నిలిచిపోయాయి.
ఉద్యోగ సంఘాలు రెండు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించగా, పంచాయతీరాజ్శాఖ వాటిని ప్రభుత్వానికి పంపింది.
ఆరు నెలలుగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవడంతో కార్యదర్శుల ప్రమోషన్లకు ఆటంకం ఏర్పడిందని నివేదికలు తెలుపుతున్నాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Panchayat Grading | హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ల గ్రేడింగ్ ప్రక్రియ పంచాయతీ కార్యదర్శుల పాలిట మారింది. జీపీలను ఏ ప్రాతిపదికన వర్గీకరించాలన్న అంశంపై స్పష్టత లేక కార్యదర్శుల ఉద్యోగోన్నతులు, కొత్త నియామకాలు నిలిచిపోయాయి. సమస్య పరిషారానికి ఉద్యోగ సంఘాలు రెండు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించ గా, పంచాయతీరాజ్శాఖ వాటిని ప్రభుత్వానికి పంపి చేతులు దులుపుకొన్నది. ఆరు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవడంతో కార్యదర్శుల ప్రమోషన్లకు ఆటంకం ఏర్పడింది.
గ్రేడింగ్పై తెలంగాణ గ్రామపంచాయతీ సెక్రటరీల అసోసియేషన్ (టీపీఎస్ఏ) ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. జీపీ లకు వచ్చే వార్షిక ఆదాయం ప్రాతిపదికగా నాలుగు గ్రేడ్లుగా విభజించాలని కోరింది. మరోవైపు టీఎన్జీవో అనుబంధ పంచాయ తీ సెక్రటరీల సెంట్రల్ ఫోరం గ్రేడ్ల విభజన లో 40:25:20:15 నిష్పత్తిలో కేటాయింపులు చేయాలని ప్రతిపాదించింది. అంటే గ్రేడ్-1కు 40 శాతం, గ్రేడ్-2, గ్రేడ్-3, గ్రేడ్ -4లకు చెరో 20 శాతం కేటాయించాలని కోరింది. ఈ రెండు ప్రతిపాదనలను పరిశీలించిన పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. 2026 ఏప్రిల్ 15న కూడా గ్రేడింగ్కు సంబంధించిన ప్రతిపాదన సమర్పించగా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)