Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పరీక్షల్లో గర్ల్‌ఫ్రెండ్ ఫెయిల్: స్కూల్‌కే నిప్పు పెట్టిన లవర్.. చివరికి ఏమైందంటే?
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that a 21-year-old man in Egypt set fire to a school after his girlfriend failed an exam, fearing the marriage would be delayed.
Police arrested the man after firefighters extinguished the blaze, which destroyed school records.
Social media users reacted with shock to the incident, and netizens advised youth to handle relationship issues maturely.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అరే ఏంట్రా బాబు ఈ జెన్‌జీ పోరగాళ్లు ఇలా ఉన్నారు. ప్రేమ పేరుతో పిచ్చి వేషాలు వేస్తే ఎలా? గర్ల్‌ఫ్రెండ్ పరీక్షల్లో ఫెయిల్ అయితే.. పెళ్లి ఆలస్యం అవుతుందనే టెన్షన్‌తో ఏకంగా స్కూల్‌కే నిప్పు పెట్టేశాడో . ప్రేమంటే ఇద్దరి మధ్య పరస్పర సపోర్ట్ ఉండాలి కానీ.. ఇలాంటి విధ్వంసాలకు పాల్పడితే జీవితమే బలి అవుతుందని ఈ మగ మహారాజుకి ఎవరు చెప్పాలి? సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.
ఈ విచిత్రమైన ఘటన ఈజిప్ట్‌లో జరిగింది. ఇక్కడ ఓ 21 ఏళ్ల యువకుడికి తన ప్రేయసితో పెళ్లి నిశ్చయమైంది. అయితే ఆమె రాసిన పరీక్షల్లో ఫెయిల్ అయింది. దీంతో తన పెళ్లికి ఎక్కడ బ్రేక్ పడుతుందో, ఆలస్యం జరుగుతుందోనని ఈ కిలాడీ ప్రేమికుడికి టెన్షన్ పట్టుకుంది. ఆ భయంతో ఏకంగా ఆ అమ్మాయి చదువుకున్న స్కూల్ తగలపెట్టేయాలని ఫిక్స్ అయ్యాడు. నేరుగా స్కూల్ కంట్రోల్ రూమ్‌లోకి ప్రవేశించి నిప్పు పెట్టేశాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)

