Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
By Eenadu2 min read at Eenadu
In brief
The District Superintendent of Police issued strict security orders for the upcoming Zilla Parishad election counting on the 7th, mandating continuous CCTV surveillance, no electronic devices in the counting hall, and a ban on victory rallies and bursting firecrackers.
The police also announced that temporary shops selling firecrackers in the outskirts must obtain permission, and strict action will be taken against any violations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అయ్యన్నపేట: విజయనగరం జిల్లాలో పరిషత్ ఎన్నికల అనంతరం బ్యాలెట్ పత్రాలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఈనెల 7న నిర్వహించనున్న కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతరం సీసీ కెమెరాల నిఘా, పోలీసుల గస్తీ, స్ట్రాంగ్ రూముల వద్ద అధికారులు తరుచూ తనిఖీలు నిర్వహించాలన్నారు.అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా , నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో జరుగుతున్న పరిణామాలను నిరంతరం వీడియో, ఫొటోగ్రఫీ ద్వారా రికార్డు చేయాలన్నారు. మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు, ఆడియో లేదా వీడియో రికార్డింగ్ చేయగల ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కౌంటింగ్ హాలులోకి అనుమతించవద్దన్నారు. తాత్కాలిక నిర్మాణాలు, షామియానాలు, పందిళ్లు ఏర్పాటు చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలకు, శాంతిభద్రతల సమస్యలకు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)