Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Parliament: ప్రొరోగ్ అవకుండా 88 రోజుల పాటు పార్లమెంట్.. ఆ బిల్లు కోసమేనా..?
By Eenadu2 min read at Eenadu
In brief
The article reports that Parliament has continued without being prorogued for 88 days, surpassing a previous 2008 record, with no official announcement of the conclusion of the Monsoon session.
It notes that the orders issued by the President under Article 85(1) remain in effect and speculates that the delay is due to upcoming legislative plans, such as the Delimitation Bill and the Women's Reservation implementation, which require the current parliamentary setup to remain active.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది ఆగస్టులో పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదాపడినప్పటికీ.. సమావేశాలు ముగిసినట్లు (ప్రొరోగ్ అయినట్లు) మాత్రం ఇంకా ప్రకటన వెలువడలేదు. అలా గత 88 రోజులుగా పార్లమెంట్ వర్షాకాల సెషన్ (Parliament Monsoon session) ప్రొరోగ్ అవకుండా కొనసాగుతుండటం గమనార్హం. ఈ క్రమంలోనే 2008 నాటి రికార్డు బద్ధలైంది. నాడు వరుసగా 87 రోజుల పాటు పార్లమెంట్ (Parliament) ప్రొరోగ్ అవలేదు.
సాధారణంగా సభలను ఉభయ సభాపతులు నిరవధికంగా వాయిదా వేసిన రెండు మూడు రోజుల్లో సమావేశాలు ముగిసినట్లు (Prorogue) రాష్ట్రపతి ప్రకటిస్తుంటారు. కానీ, ఈసారి మాత్రం ఆగస్టు 13వ తేదీనే వర్షాకాల సమావేశాలు ముగిసినా.. నేటి వరకు దీనిపై ముగింపు ప్రకటనేదీ రాలేదు. అంటే వర్షాకాల సమావేశాల నిర్వహణకు రాష్ట్రపతి ఆర్టికల్ 85(1) కింద జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పటికీ అమల్లో ఉన్నట్లే లెక్క. సమావేశాలు ఇంకా ముగియలేదని దీని అర్థం. రాష్ట్రపతి మళ్లీ 85(1) కింద పిలుపు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఎప్పుడు కావాలంటే అప్పుడు సమావేశాలు నిర్వహించే అధికారం పార్లమెంటరీ వ్యవహారాలశాఖకు ఉంటుంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)