Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘పెద్దవాగు’పై ఆంధ్రా నాలుక మడత
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ఏపీ సర్కారు పెద్దవాగు ప్రాజెక్టు మరమ్మతుల ఖర్చులో తమ వాటాను తగ్గించాలని కొత్త ప్రతిపాదనలు పెట్టిందని తెలంగాణకు ఆయకట్టు తగ్గుతోందని పేర్కొంది.
ఈ మేరకు జీఆర్ఎంబీకి లేఖ రాసిందని విశ్వసనీయ సమాచారం.
ప్రాజెక్టు మరమ్మతుల కోసం దాదాపు రూ.92.2 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఏపీ సర్కార్ మళ్లీ మాట మార్చింది. పెద్దవాగు మరమ్మతులకు మోకాలడ్డుతున్నది. ఆయక ట్టు తగ్గింది కాబట్టి మరమ్మతులకయ్యే ఖర్చులో తమ వాటానూ తగ్గించాలని కొత్త ప్రతిపాదనలు పెట్టింది. ఈ మేరకు జీఆర్ఎంబీకి జాగా లేఖ రాసిందని వి శ్వసనీయ సమాచారం. ఏపీ తీరుతో ప్రాజెక్టు మరమ్మతులు ముందుకు సాగని పరిస్థితి నెలకొన్నది. ఇదే విషయమై తెలంగాణ సర్కార్ అభిప్రాయం కో రేందుకు బోర్డు సిద్ధమైనట్టు తెలుస్తున్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి గ్రామ సమీపంలోని పెద్దవాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నది. ఇది ఉమ్మడి ప్రాజెక్టు. నీటి నిల్వ సామర్థ్యం 0.50 టీఎంసీలు. ప్రాజెక్టు కింద తెలంగాణకు 2,300 ఎకరాలు (15%), ఏపీ ఆయకట్టు 13,700 ఎకరాలు (85%) ఉన్నది. గోదావరి బేసిన్లో ఇరు రాష్ర్టాల మధ్య ప్రస్తుతం ఉన్న ఏకైక ఉమ్మడి ప్రాజెక్టు ఇదే. 2024 జూలైలో వరదకు ప్రా జెక్టుకు గండి పడింది. వరద ఉధృతంగా వస్తున్నా, సకాలంలో గేట్లు ఎత్తకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే గండి ఏర్పడిందని నిర్ధారించారు. ఇరిగేషన్ శాఖకు రూ.30 కోట్ల నష్టం వాటిల్లినట్టు లెక్కగట్టారు. చుట్టూ రింగ్బండ్ కట్టినా ఇటీవలి వరదలకు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)