Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పీసీసీ మీడియా కమిటీల నియామకం
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Telangana Pradesh Congress Committee (TPCC) announced large-scale appointments to its media department, including a 16-member media panelist list, a four-member coordination committee, and a 49-member spokesperson team, as per the directives of PCC Chief Mahesh Kumar Goud and AICC Media and Publicity Department Chairman Pawan Khera.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) మీడియా విభాగంలో భారీగా నూతన నియామకాలు జరిగాయి. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, ఏఐసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్ పవన్ ఖేరా ఆదేశాల మేరకు పీసీసీ మీడియా ప్యానెలిస్టులు, మీడియా కో-ఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులను నియమిస్తూ పీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఇదే సమయంలో పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్న అధికార ప్రతినిధులందరినీ సీనియర్ అధికార ప్రతినిధులుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రెస్ మీట్లు, టీవీ డిబేట్లలో పార్టీ వాదనను వినిపించేందుకు 16 మందితో కూడిన మీడియా ప్యానెలిస్ట్ల జాబితాను ఖరారు చేశారు. ఇందులో శాసనసభ, మండలిలో ప్రభుత్వ విప్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, డాక్టర్ జె.రామచంద్ర నాయక్, బల్మూరి వెంకట్లకు చోటు దక్కింది. వీరితోపాటు ఎమ్మెల్యేలు డాక్టర్ సి.వంశీకృష్ణ, టి.రామ్మోహన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, మేడిపల్లి సత్యం, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి ఉన్నారు. అలాగే, మాజీ విప్ అనిల్ ఈరవత్రి, మాజీ చైర్మన్ టి. బెల్లయ్య నాయక్, సామ రామ్మోహన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)