Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఫ్లోరోసిస్ నివారణలో ‘మిషన్ భగీరథ’ కీలకపాత్ర
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that Dr. Animesh Bhattacharya, a Special Monitor for the National Human Rights Commission, stated that fluorosis in Nalgonda district's Nampally mandal has significantly reduced since the Mission Bhagiratha scheme provided safe drinking water.
Local villagers and officials confirmed that no new fluorosis cases have been recorded in the last ten years.
The monitor also visited a local primary school and ordered water sample tests, urging officials to ensure uninterrupted water supply.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నాంపల్లి, నవంబర్ 4: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ అందడంతో నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం రాందాస్ తండాలో ఫ్లోరోసిస్ సమస్య గణనీయంగా తగ్గిందని జాతీయ మానవ హకుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ భట్టాచార్య తెలిపారు. గత పదేండ్లుగా గ్రామం లో ఒక ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు వెల్లడించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని, మిషన్ భగీరథ మంచి కార్యక్రమమని ప్రశంసించారు. బుధవారం ఆయన రాందాస్తండాను సందర్శించి మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై గ్రామస్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నా రు.
గ్రామస్తుడు మెగావత్ అంతిరాం ఇంటికి వెళ్లి నల్లా నీటి సరఫరా గురించి వివరాలు తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పథకం రాకముందు బోరు నీటిపైనే ఆధారపడేవారమని, ఫ్లోరైడ్ నీటి వినియోగంవల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురొన్నామని గ్రామస్తులు వివరించారు. రక్షిత తాగునీరు అందుబాటులోకి రావడంతో ఫ్లోరోసిస్ సమస్య తగ్గిందని సర్పంచ్ మెగావత్ చిట్టి శ్రీనివాస్ తెలిపారు. రెండు రోజులకోసారి నీరు సరఫరా అవుతున్నదని, ట్యాంకుల్లో నిల్వ చేసుకుని అవసరాలకు వినియోగించుకుంటున్నామని గ్రామస్తులు వెల్లడించా రు. గ్రామంలో ప్రస్తుతం ఫ్లోరోసిస్ కేసు లు లేవని ఆశ కార్యకర్త వెల్లడించగా, గత పదేండ్లుగా ఒక కేసు కూడా నమోదు కాలేదని మండల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)