Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పిచ్చ కొట్టుడు కొట్టిన అభిషేక్, వైభవ్.. న్యూజిలాండ్‌పై ఘన విజయం.. సిరీస్ గెలిచిన భారత్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Abhishek Sharma scored a destructive 113 off 38 balls to help India chase down New Zealand's total of 199 runs in a T20I match.
Vaibhav Sooryavanshi also contributed with 45 runs off 19 balls in the powerplay.
India won the match in 13.2 overs to take a 3-0 lead in the series.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
199 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అభిషేక్ కేవలం 38 బంతుల్లోనే 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 113 రన్స్ బాది మైదానాన్ని హోరెత్తించాడు. దీంతో గ్రౌండ్ నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపిస్తూ టీ20 క్రికెట్లో సరికొత్త శకానికి నాంది పలికాడు.
అభిషేక్ శర్మకు తోడుగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) కూడా పవర్-ప్యాక్డ్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. వైభవ్ కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 పరుగులు సాధించి పవర్‌ప్లేలోనే న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఇద్దరు ఓపెనర్లు కేవలం 14 బంతుల్లోనే (2.2 ఓవర్లలో) జట్టు స్కోరును 50 దాటించి ఆల్-టైమ్ టీ20ఐ వరల్డ్ రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)