Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పొగాకుపై పోరులో ఊనా స్ఫూర్తి
By Eenadu2 min read at Eenadu
In brief
The article highlights the success of the Una district administration in Himachal Pradesh in making 112 villages tobacco-free, serving as an inspiration for other states.
It also discusses the severe economic and health costs of tobacco in India, citing parliamentary committee concerns and calling for stricter regulations, alternative crops for farmers, and age-based sales bans.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఏ రూపంలోనైనా సరే, పొగాకు వాడకాన్ని వ్యక్తిగత సమస్యగానే పరిగణించడానికి వీల్లేదు. కుటుంబాల ఆర్థిక పరిస్థితి, జీవన ప్రమాణాలను అది దారుణంగా దెబ్బతీస్తుంది. అంతిమంగా దేశ సౌభాగ్యాన్నే ప్రమాదంలో పడేస్తుంది. అందుకే ఆ రక్కసిని సమాజం నుంచి పారదోలేందుకు కేంద్రం రెండు దశాబ్దాల కిందట జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమాన్ని భుజాలకెత్తుకుంది. యువతలో పొగాకు వినియోగాన్ని అరికట్టేందుకు మూడేళ్ల కిందట ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. హిమాచల్ ప్రదేశ్ ఊనా జిల్లా అధికార యంత్రాంగం దానిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ విస్తృత కార్యాచరణతో మేలిమి ఫలితాలు రాబట్టింది. తొలుత పొగాకు వల్ల కలిగే అనర్థాలపై…
పొగాకు వల్ల దేశవ్యాప్తంగా ఏటా 13 లక్షలకు పైగా అర్ధాంతర మరణాలు సంభవిస్తున్నాయి. పీల్చే, నమిలే, చప్పరించే పొగాకు ఉత్పత్తులతో 17 రకాల క్యాన్సర్లు కోరచాస్తున్నాయి. గుండె, శ్వాసకోశ జబ్బులు, మధుమేహం, వంధ్యత్వం తదితర సమస్యలూ ముమ్మరిస్తున్నాయి. భారత్లో సంభవిస్తున్న పక్షవాత మరణాల్లో 12శాతానికి పొగాకే కారణమవుతోంది. పచ్చని కుటుంబాల్లో ఇంతగా చిచ్చురేపుతున్న ఆ మహమ్మారిని రూపుమాపేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పాటుపడటంలేదని పార్లమెంటరీ స్థాయీసంఘం లోగడ ఆవేదన వ్యక్తం చేసింది. పరిశీలనల ప్రకారం, గడిచిన పుష్కర కాలంలో గ్రామీణ భారతంలో గుట్కా వ్యసనపరులు ఉన్న కుటుంబాల సంఖ్య సుమారు ఆరు రెట్లకు పెరిగింది. అదే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)