Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ
By Eenadu||1 min read at Eenadu
In brief
In Kammar Khan Pet, villagers organized a rally to prevent the entry of drugs like marijuana and to regulate alcohol sales in belt shops.
They expressed concern that youth might go astray due to drug abuse and decided that no one should sell alcohol in the village starting October 1.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ధర్మారం: గంజాయి ఊళ్లోకి రాకుండా నివారించాలని, బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలను నియంత్రించాలని కమ్మర్ఖాన్ పేటలో గ్రామస్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాల బారిన పడి యువత పెడదారి పట్టే ఆస్కారముందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 1 నుంచి ఊళ్లో ఎవరూ మద్యం విక్రయాలు చేయవద్దని నిర్ణయించారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఉపసర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి, సహకార సంఘం మాజీ ఛైర్మన్ రాంగోపాల్ రెడ్డి, కాదాసి ప్రసాద్, వార్డు సభ్యులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, యువకులు, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)