Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పోలీస్ స్టేషన్ లో రైతుపై దాడి .. గజ్వేల్ ఎస్ఐ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
A farmer named Ravi from Giripalli, near Gajwel, filed a complaint at the Gajwel police station after being attacked by relatives over a borewell dispute.
His family alleged that Sub-Inspector Mallareddy assaulted Ravi, causing eye injuries.
Following the incident, the Siddipet Police Commissioner attached SI Mallareddy to headquarters and Gajwel ACP Narsilu is investigating the matter.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిద్దిపేట జిల్లా: గజ్వేల్ పోలీస్ స్టేషన్లో రైతుపై ఎస్ఐ దాడి చేశారనే ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ మల్లారెడ్డిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. గజ్వేల్ పరిధిలోని గిరిపల్లికి చెందిన రవికి బోరు మోటారు నీటి వినియోగం విషయంలో బంధువులతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో బంధువులు దాడి చేయడంతో రవికి గాయాలయ్యాయి. దీంతో తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు రవి గజ్వేల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)