Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం: మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హెచ్చరిక
By Eenadu||1 min read at Eenadu
In brief
Former MLA Ramireddy Pratap Kumar Reddy alleged that the police are encouraging political vendettas in Kolladinne village, Kavali, and demanded an investigation using CCTV footage from the bus stand attack site.
He warned that if the police do not investigate, they will besiege the Kavali DSP office on Friday afternoon.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కావలి: బోగోలు మండలం కోళ్లదిన్నె గ్రామంలో రాజకీయ కక్షలు రేగేలా ప్రోత్సహిస్తున్న పోలీస్ శాఖ తీరు దారుణమని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఉదయం కావలి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తమ వారిపై కావలి పట్టణం తుమ్మలపెంట బస్టాండు వద్ద దాడి జరిగిందని ఆరోపించారు. అక్కడ పోలీస్ శాఖకు చెందిన సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. వాటి పుటేజీ ద్వారా కేసు దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే కావలి డిఎస్పీ కార్యాలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం ముట్టడిస్తామని హెచ్చరించారు. గతంలోనూ ఇదే విధంగా కోళ్లదిన్నెకు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)