Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన భాజపా నేత
By Eenadu1 min read at Eenadu
In brief
శ్రీకాకుళం 36వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన భాజపా నేత చల్లా వెంకటేశ్వరరావు కారుతో పోలీసులను ఢీకొట్టారు.
పోలీసులు 100 మీటర్ల దూరంలోనే వాహనాలు ఆపేయాలని కోరగా ఆయన వారితో వాగ్వాదానికి దిగి వాహనాన్ని ఢీకొట్టారు.
ఈ ఘటనలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై మెట్ట సుధాకర్లకు గాయాలై సర్వజనాసుపత్రికి తరలించబడ్డారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఘటనా స్థలంలో కారులో ఉన్న చల్లా వెంకటేశ్వరరావు
శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్టుడే: కారుతో నామినేషన్ కేంద్రం వద్దకు అనుమతించ లేదని భాజపా నేత ఒకరు పోలీసులను ఢీకొట్టిన ఘటనిది. శ్రీకాకుళం 36వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు భాజపా నేత చల్లా వెంకటేశ్వరరావు బొందిలీపురం వంశధార కార్యాలయానికి వచ్చారు. నిబంధనల ప్రకారం 100 మీటర్ల దూరంలోనే వాహనాలు ఆపేసి లోపలికి వెళ్లాలి. అదే విషయం పోలీసులు చెప్పగా.. కేంద్రం వరకూ కారులోనే వెళ్తానని వెంకటేశ్వరరావు వారితో దిగారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)