Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పోలీసులు ప్రజలతో స్నేహభావంతో మెలగాలి: డీఎస్పీ
By Eenadu1 min read at Eenadu
In brief
బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి నస్రుల్లాబాద్ ఠాణాను తనిఖీ చేసి, ఈ ఏడాది జరిగిన నేరాలకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు.
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని, నేరాల నియంత్రణకు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నస్రుల్లాబాద్: పోలీసులు ప్రజలతో స్నేహభావంతో మెలగాలని బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. నస్రుల్లాబాద్ ఠాణాను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ ఏడాదిలో జరిగిన నేరాలకు సంబంధించిన దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల నమోదు, పరిష్కరించిన కేసుల వివరాలు, పెండింగ్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నేరాల నియంత్రణకు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట బాన్సువాడ గ్రామీణ సీఐ తిరుపయ్య, ఎస్సై సాయికృష్ణ, ఏఎస్సై గంగారం, సిబ్బంది…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)