Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బాధితుల సమస్యలపై సత్వరమే స్పందించాలి : ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కట్టంగూర్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, సమస్యలపై సత్వరమే స్పందించాలని సూచించారు.
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కట్టంగూర్, నవంబర్ 23 : కట్టంగూర్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని వివిధ రికార్డులు, పరిసరాలను పరిశీలించి మండలంలో శాంతి భద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, పోలీసుల పనితీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారు తమ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు సత్వరమే స్పందించి పరిష్కరించాలని సూచించారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రహదారి భద్రతపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో నేరాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేయాలని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)