Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది.. దేశంలో 10 ఏళ్లుగా భయానక వాతావరణం: రాహుల్ గాంధీ
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Rahul Gandhi addressed the Bharat Summit in Hyderabad and criticized the Modi government for allegedly promoting fascist policies and destroying democracy.
He alleged that the 2014 elections were unprecedented and that crores of voters were removed from electoral rolls in the 2024 elections.
He also claimed that the current environment in the country has been frightening for the last ten years due to the ruling party's actions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్ సమ్మిట్ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో పెరిగిపోయాయని, ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు రావాల్సిన కొందరు దేశవిదేశ ప్రతినిధులను మోడీ సర్కార్ కావాలనే అడ్డుకుందని చెప్పారు. మోడీ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడి సదస్సుకు రాలేకపోయిన అతిథులకు క్షమాపణలు తెలిపారు రాహుల్ గాంధీ.
2014 నాటి ఎన్నికలు భారత రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా జరిగాయని రాహుల్ అన్నారు. వందల కోట్లు కొత్త నడిపించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. అప్పట్లో ఈ పరిణామాలు ప్రతిపక్షాలను షాక్కు గురిచేశాయని.. నాటి నుంచి ఇప్పటివరకు దేశంలో కేవలం భయపెట్టే వాతావరణమే కొనసాగుతోందని విమర్శించారు. గత పదేళ్లుగా దేశంలో రన్నింగ్, రౌంపింగ్, జంపింగ్, షౌటింగ్, స్క్రీమింగ్ పెరిగిపోయిందని.. దేశ ప్రజలను నిరంతరం కన్ఫ్యూజన్కు గురిచేస్తున్నారని బీజేపీ కుట్రలను ఎద్దేవా చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)