Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ప్రమాద మరణాల నియంత్రణ, శాస్త్రీయ విశ్లేషణకు..
By Eenadu1 min read at Eenadu
In brief
రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాల నియంత్రణ, ప్రమాదాల శాస్త్రీయ విశ్లేషణ మరియు రహదారి భద్రత చర్యల పటిష్ఠ అమలు కోసం పోలీస్ శాఖ కొత్తగా ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్డు సేఫ్టీ డైరెక్టరేట్’ను ఏర్పాటు చేసింది.
హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఐజీ స్థాయి అధికారి అధిపతిగా వ్యవహరించనున్నారు.
ఈ విభాగం డీజీపీ నియంత్రణ, పర్యవేక్షణలో మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి 50-75 మంది సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించనుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కొత్తగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాల నియంత్రణ, ప్రమాదాల శాస్త్రీయ విశ్లేషణ, రహదారి భద్రత చర్యల పటిష్ఠ అమలుకు పోలీస్ శాఖ కొత్తగా.. ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్డు సేఫ్టీ డైరెక్టరేట్’ను ఏర్పాటు చేసింది. ఐజీ స్థాయి అధికారి అధిపతిగా వ్యవహరించనున్నారు. డీజీపీ నియంత్రణ, పర్యవేక్షణలో ఈ విభాగం పనిచేయనుంది. 50-75 మంది సిబ్బందితో మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి కార్యకలాపాలు నిర్వహించనుంది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం....
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)