Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ప్రణబ్ సూచనతోనే బీజేపీలోకి..బెంగాల్ సీఎం సువేందు అధికారి
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను వీడి బీజేపీలో చేరడానికి దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన సలహా కారణమని కోల్కతా సదస్సులో వెల్లడించారు.
మమత, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ టీఎంసీని ఓ ప్రైవేట్ కంపెనీలా నడిపారని, అందుకే తాను పార్టీని వీడానని ఆయన పేర్కొన్నారు.
2020 డిసెంబర్లో బీజేపీలో చేరిన సువేందు, 2026 ఎన్నికల్లో భవానీపూర్లో మమతను ఓడించి బెంగాల్ సీఎంగా పగ్గాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను వీడి ప్రధాని మోదీతో తాను కలిసి నడవడానికి దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన సలహాయే కారణమని పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి వెల్లడించారు. కోల్కతాలో జరిగిన ‘ది ఎకనామిక్ టైమ్స్ బెంగాల్ అసెండ్స్’ సదస్సులో ఆయన ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ప్రణబ్ ముఖర్జీని తన అసలైన సలహాదారుగా సువేందు అభివర్ణించారు. ఆయన రాష్ట్రపతి అయ్యాక తాను రాష్ట్రపతి భవన్కు వెళ్లి కలిసినప్పుడు ఈ సంభాషణ జరిగిందన్నారు. ‘ఒక ఉద్యోగిలా మిగిలిపోవాలనుకుంటే ఇక్కడే (టీఎంసీలో) ఉండు. సొంతంగా ఎదగాలనుకుంటే మోదీతో కలిసి నడువు అని ప్రణబ్ జీ నాకు చెప్పారు’ అని సువేందు…
ప్రణబ్ ముఖర్జీకి బీజేపీ, ఆరెస్సెస్తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. 2018లో నాగ్పూర్లోని ఆరెస్సెస్ సభలో పాల్గొని హెడ్గేవార్ను ‘భరతమాత ముద్దుబిడ్డ’గా కొనియాడారు. మోదీ గుజరాత్ సీఎం కాకముందు నుంచే ప్రణబ్తో పరిచయం ఉండేదని ఆయన కుమార్తె శర్మిష్ట గతంలో తెలిపారు. ఇటీవల సోనియా గాంధీ రాసిన పుస్తకంలో 2010లో ప్రణబ్ ప్రధాని పదవిపై ఆశపడ్డారని పేర్కొనడంపై కూడా శర్మిష్ట తీవ్రంగా స్పందించారు. వారసత్వ రాజకీయాలతో కాకుండా, కష్టపడి ఆయన ఎదిగారని కౌంటర్ ఇచ్చారు. కాగా, 2020 డిసెంబర్లో బీజేపీలో చేరిన సువేందు.. 2026 ఎన్నికల్లో 207 సీట్లతో బీజేపీని గెలిపించి, భవానీపూర్లో మమతను ఓడించి బెంగాల్…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)