Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పుర సమరంలో.. ఛైర్మన్ అభ్యర్థులు వీరే..
By Eenadu2 min read at Eenadu
In brief
తాడిగడప మరియు గుడివాడ పురపాలికలకు ఛైర్మన్ అభ్యర్థులను కూటమి అధికారికంగా ప్రకటించింది.
తాడిగడపలో పీతా గోపీచంద్‌ను, గుడివాడలో మరీదు కరుణను ప్రకటించగా, వైకాపా నుంచి మెరుగుమాల ప్రవీణను అభ్యర్థిగా ఖరారు చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తాడిగడప, కానూరు, గుడివాడ, న్యూస్‌టుడే
పుర ఎన్నికలకు సంబంధించి కీలక అడుగుపడింది. తాడిగడప, గుడివాడ పురపాలికలకు ఛైర్మన్ అభ్యర్థులు ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. తాడిగడప పురపాలిక చైర్మన్ కూటమి అభ్యర్థిగా పీత గోపీచంద్‌ను, గుడివాడ పురపాలిక ఛైర్మన్ అభ్యర్థిగా మరీదు కరుణను అధికారికంగా ప్రకటించారు.మరోవైపు గుడివాడ వైకాపా అభ్యర్థిగా మెరుగుమాల ప్రవీణను ఆ పార్టీ ప్రకటించింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)