Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తాడిగడప మున్సిపాలిటీలో తొలిసారిగా ఎన్నికలు.. నామినేషన్ వేసిన తెదేపా అభ్యర్థి
By Eenadu2 min read at Eenadu
In brief
కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీలో ఆరేళ్ల తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి.
మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి బీసీ జనరల్ కావడంతో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ గీత గోపీచంద్కు తెదేపా నాయకుల మద్దతుతో నామినేషన్ వేసే అవకాశం దక్కింది.
ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ, కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కంకిపాడు రూరల్: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని తాడిగడప మున్సిపాలిటీ ఏర్పడి ఆరేళ్లయినా ఎన్నికలు జరగక అధికారుల పాలన కొనసాగింది. అలాంటి మున్సిపాలిటీలో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఛైర్మన్, కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. అయితే మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి బీసీ జనరల్ కావడంతో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ గీత గోపీచంద్కు నుంచి అవకాశం దక్కింది. దీంతో ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కుటుంబససభ్యులు, గొట్టిపాటి రామకృష్ణ, తెదేపా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, నియోజకవర్గ ముఖ్య…
అనంతరం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ గత రెండున్నరేళ్లుగా ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. నాలుగు గ్రామాల పరిధిలో సుమారు రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో రూ.50 కోట్లతో రోడ్ల అభివృద్ధి, రూ.150 కోట్లతో కృష్ణా నది నీటిని మున్సిపాలిటీకి అందించే మంచినీటి పథకం, మరో రూ.50 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా రూ.105 కోట్లతో మూడు మాస్టర్ ప్లాన్ రోడ్లకు శంకుస్థాపన చేశామన్నారు. వైకాపాకు ఓటు వేస్తే మున్సిపాలిటీ అభివృద్ధికి నష్టం కలిగించినట్లేనని…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)