Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రామోజీరావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి
By Eenadu1 min read at Eenadu
In brief
ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మహానీయుడు రామోజీరావు సాధించిన విజయాలు, సమాజానికి చేసిన సేవలను భావితరాలకు తెలియజేసేలా ఆయన జీవిత చరిత్రను పాఠశాల విద్యలో ఒక పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు.
మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రామోజీరావు జర్నలిజానికి దిశా నిర్దేశం చేసిన ఘనత ఆయనదే అని ఎంపీ కొనియాడారు.
రామోజీరావు జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించటం తెలుగు ప్రజలకు గర్వకారణం అని ఎంపీ అప్పలనాయుడు పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఈనాడు, దిల్లీ: మహానీయుడు రామోజీరావు సాధించిన విజయాలు, సమాజానికి చేసిన సేవలను భావితరాలకు తెలియజేసేలా ఆయన జీవిత చరిత్రను పాఠశాల విద్యలో ఒక పాఠ్యాంశంగా చేర్చాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘1974లో ఈనాడు దినపత్రికను స్థాపించి తెలుగు మీడియా రంగంలో విప్లవాత్మక మార్పుల ద్వారా జర్నలిజానికి దిశా నిర్దేశం చేసిన ఘనత రామోజీరావుది. ఆయన జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించటం తెలుగు ప్రజలకు గర్వకారణం. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి మొదలైన ఆయన ప్రయాణం మీడియా, వ్యాపార రంగాల్లో అగ్రస్థాయికి చేరటం ప్రతి ఒక్కరికి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)