Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Rahul Gandhi: మోదీ, అమిత్ షా తమకు నచ్చినట్టు డీలిమిటేషన్ చేస్తున్నారు: రాహుల్
By Eenadu1 min read at Eenadu
In brief
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మోదీ, అమిత్ షా తమకు నచ్చినట్టు డీలిమిటేషన్ చేస్తున్నారని ఆరోపించారు.
భాజపాకు అనుకూలంగా నియోజకవర్గాలను విభజిస్తున్నారని, లోక్‌సభ సీట్లను 850కి పెంచడం ప్రజాస్వామ్యానికి నష్టం అని ఆయన పేర్కొన్నారు.
కొత్త జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెరగవని, ఓట్ల చోరీ జరుగుతోందని కూడా రాహుల్ అన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
దిల్లీ: ప్రధాని మోదీ, అమిత్ షా తమకు నచ్చినట్టు డీలిమిటేషన్ చేస్తున్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మండిపడ్డారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘భాజపాకు అనుకూలంగా నియోజకవర్గాలను విభజిస్తున్నారు. లోక్‌సభ సీట్లను 850కి పెంచడం ప్రజాస్వామ్యానికి నష్టం. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ దేశ భవిష్యత్తుకు వినాశకరం. మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్‌కుమార్.. దేశాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జ్ఞానేశ్ కుమార్ .. ఆయన్ను జైలులో పెట్టడం ఖాయం. దేశంలో ఎన్నికలు జరగడం లేదు.. జరుగుతోంది.
భాజపా బృందం భారత్‌ను వైపు నెడుతోంది. దేశంలో ఎన్నికలు జరగడం లేదు.. ఓట్ల చోరీ జరుగుతోంది. ఈవీఎంలను చెరబట్టారు..ఎన్నికల వ్యవస్థను నాశనం చేశారు. 1.40 కోట్ల మంది నకిలీ ఓటర్లు అయితే.. 2024 ఎన్నికలు కూడా . నియోజకవర్గాలను అదానీ, అంబానీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ విభజిస్తారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం చేస్తే భాజపాకు నష్ట దాయకం. కొత్త జనాభా లెక్కల్లో ఓబీసీలు, ఎస్సీల సంఖ్య పెరిగింది. తమ జనాభాకు తగినట్లుగా ఎస్సీ, ఎస్టీలకు సీట్లు రావు. మరో 40 ఏళ్ల పాటు ఎస్సీ, ఎస్టీలకు సీట్ల సంఖ్య పెరగదు’’ అని రాహుల్ అన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)