Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రజాక్ మంజిల్‌లో అప్రకటిత ఆంక్షలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Members of Muslim minority communities in Hyderabad have raised concerns over unannounced restrictions at the Razack Manzil government office, including locked gates and denied entry.
Minority leaders alleged that the restrictions aim to conceal a conspiracy to sell Waqf, Urdu Academy, and mosque lands to private individuals.
Several former minority officials and community leaders have demanded the removal of these restrictions and warned of large-scale protests if they are not lifted.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తేతెలంగాణ): హైదరాబాద్ నాంపల్లిలోని ముస్లిం మైనారిటీల కార్యకలాపాల కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వ కార్యాలయమైన రజాక్ మంజిల్‌లో ఆంక్షలు విధించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భవనం గేటుకు తాళం వేయడం, లోనికి అనుమతించకపోవడంలోని మతలబు ఏందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ, సెక్రటేరియట్‌లోకి వెళ్లేందుకు లేని ఆంక్షలు ఇక్కడే ఎందుకని మైనారిటీ సంఘాల బాధ్యులు ప్రశ్నిస్తున్నారు.
వక్ఫ్, ఉర్దూ అకాడమీ, మసీదులకు చెందిన స్థలాలు.. ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే లోగుట్టు బట్టబయలవుతుందనే భవనంలోనికి అనుమతించడంలేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతోనే అధికారులు ఈ వ్యవహారాన్ని రహస్యంగా నడుపుతున్నారని అంటున్నారు. ఇటీవల ఉర్దూ అకాడమీ భూము ల వేలం, రాయదుర్గం సర్వేనంబర్ 83/1లోని జామియా నిజామియా భూములు, మామిడిపల్లి, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లోని వక్ఫ్ స్థలాలను ప్రభుత్వం విక్రయానికి య త్నిస్తున్నదన్న విషయాలు బయటకు పొక్కిన నేపథ్యంలో అధికారులు జాగ్రత్త పడుతున్నారని పేర్కొంటున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)