Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రంగనాథ్ను తప్పుగా అర్థం చేసుకున్న.. తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవంలో హీరో నాగార్జున
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Actor Nagarjuna spoke at the inauguration of the Tammidikunta lake in Hyderabad, praising Chief Minister Revanth Reddy's government for its environmental conservation efforts.
He shared that he initially misunderstood HYDRA Commissioner Ranganath but was impressed after the commissioner explained the government's vision for the city's benefit.
Nagarjuna pledged his support for local lake development and suggested that restoring around 2,000 lakes could solve Hyderabad's water needs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్లో పర్యావరణాన్ని కాపాడేందుకు, ముఖ్యంగా చెరువుల పరిరక్షణను సీఎం రేవంత్రెడ్డి సర్కారు చేస్తున్న కృషి సినీ నటుడు నాగార్జున కొనియాడారు. తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. నేను తొలిసారి రంగనాథ్ను కలిసినప్పుడు నా మైండ్లో వేరే ఆలోచన ఉంది. కొంత అసంతృప్తితో వెళ్లాను. హైడ్రా ఆలోచనను నాకు రంగనాథ్ వివరించారు.
ఆ తర్వాతే నగర ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి ఏంటో నాకు అర్థమైంది. దీంతో సిటీ కోసం, పర్యావరణం కోసం మన వంతుగా ఏదైనా చేయాలనే నిర్ణయానికి వచ్చాను" అని పేర్కొన్నారు. సిటీలో చెరువుల అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఈ చెరువు పక్కనే సినిమా షూటింగులు నిర్వహిస్తానని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం చాలా ప్రశంసించారు. త్వరలో చేపట్టబోయే మూసీ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక ఆ ప్రారంభోత్సవానికి కూడా తనను ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో దాదాపు 2000 చెరువులను ఇలాగే పునరుద్ధరిస్తే సిటీకి అవసరమైన 42 టీఎంసీల నీరు అందుబాటులోకి…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)