Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Revanth reddy: నాగార్జున నిజ జీవితంలోనూ హీరో లాంటి నిర్ణయం తీసుకున్నారు: సీఎం రేవంత్రెడ్డి
By Eenadu2 min read at Eenadu
In brief
Telangana Chief Minister Revanth Reddy and actor Akkineni Nagarjuna inaugurated the restored Tammidi Kunta lake in Madhapur, Hyderabad, highlighting the lake's restoration and the Mudda Musi river rejuvenation project.
The article notes that 20 crore rupees were spent on the project, including infrastructure and housing for displaced families.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: సినిమాల్లోనే కాదు.. నాగార్జున నిజ జీవితంలోనూ హీరో లాంటి నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. హైదరాబాద్ మాదాపూర్లో సర్వాంగ సుందరంగా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును అక్కినేని నాగార్జున (Nagarjuna) తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘శిల్పులు చెక్కని శిల్పాలు ఎన్నో మన హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి. ఓఆర్ఆర్ లోపల 1372 చెరువుల్లో 50శాతం కనుమరుగయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాలు కొందరికి కష్టం, నష్టం కలిగించి ఉండొచ్చు. మంచి నిర్ణయం తీసుకుంటే కొందరికి నష్టం జరిగినా కొన్ని తరాలకు మేలు జరుగుతుంది.…
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ‘‘హైడ్రా కమిషనర్ రంగనాథ్కు నా అభినందనలు. తమ్మిడికుంట చెరువును చూసి చాలా బాధ కలిగింది. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి లేక్స్ చూసి మనం ఎందుకు చేయడం లేదు అనిపించేది. తమ్మిడికుంట అభివృద్ధిని చూసి మనమూ చేయవచ్చు అని నిరూపించారు. ఇందులో ముఖ్యమంత్రి సంకల్పం కనిపిస్తుంది. రంగనాథ్ను కలిసినప్పుడు నా ఆలోచన వేరేగా ఉండేది. నా ఆలోచనా విధానాన్ని మార్చి తమ్మిడికుంటను అద్భుతంగా తీర్చిదిద్దారు. తమ్మిడికుంట వద్ద డ్యాన్స్ చేయలేను కానీ షూటింగ్ చేస్తా. మన పిల్లలకు ఇచ్చే ఆస్తి ప్రకృతి. మూసీ నది పునర్జీవన ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూడా నన్ను పిలుస్తారని భావిస్తున్నా’’ అని…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)