Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Red River: భారత్లోని ఎర్ర నది.. పాల నది గురించి విన్నారా?
By Eenadu2 min read at Eenadu
In brief
The article explains the existence of two rivers in India known as the 'Red River' (Brahmaputra) and the 'Milk River' (Palar) due to their unique geographical and mineral characteristics.
It traces the Brahmaputra from Tibet through Assam and Bangladesh to the Bay of Bengal, and the Palar from Karnataka through Andhra Pradesh and Tamil Nadu.
The article also notes the Palar river's unique underground flow and historical role in supplying water to the Kolar gold mines.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఎర్ర సముద్రం (Red Sea) గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆసియా, ఐరోపా దేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యానికి ఇది ఎంతో కీలకం. మరి, ఎర్ర నది (Red River), పాల నదుల (Milk River) గురించి ఎప్పుడైనా విన్నారా? అవి మన భారత్లోనే ఉన్నాయని తెలుసా? అవేంటో తెలుసుకుందామా?
భారత్లో చిన్నా పెద్దా కలిపి 400పైగా నదులున్నాయి. దేశ వ్యాప్తంగా తాగునీరు, వ్యవసాయం, విద్యుత్తు అవసరాలను తీరుస్తున్నాయి. మన దేశంలో అతి పొడవైన నది గంగ. అలాగే మన దేశంలో ఓ నదిని ‘ఎర్ర నది’ (Red River) అని పిలుస్తారు. అదే బ్రహ్మపుత్ర. ఎందుకంటే వర్షాకాలంలో అందులో నీరు ఎర్రగా మారుతుంది. పర్వత లోయల్లో ప్రవహించడం వల్ల అడుగున ఉన్న నేల కోతకు గురవుతుంది. ఈ నీటిలో ఎరుపు, పసుపు రంగు మట్టి అవక్షేపాలు ఎక్కువగా ఉండటంతో దీనిని శాస్త్రీయంగా ఎర్ర నది అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర అస్సాం గుండా ప్రవహిస్తున్నప్పుడు భారీ మొత్తంలో మట్టిని తీసుకెళ్తుంది. ఇందులో మాగ్నెటైట్, ఇల్మనైట్ లాంటి బరువైన ఖనిజ పదార్థాలతోపాటు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)