Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రీసైక్లింగ్‌పై నిర్లక్ష్యపు నీడ
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article states that under the current Congress government, the management of Construction and Demolition (C&D) waste plants and waste collection has failed, leading to accumulating dumping yards.
It notes that although a government order mandates the use of at least 10% recycled materials, delays by the Engineer-in-Chief (E-in-C) committee in finalizing prices for recycled products like bricks and paver blocks are hindering implementation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మాణ వ్యర్థాలనే సంపదగా మార్చి హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం వైపు పరుగులు పెట్టించగా.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీ అండ్ డీ ( కన్‌స్ట్రక్చన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్ల నిర్వహణతో పాటు వ్యర్థాల సేకరణలో విఫలమైంది. తద్వారా ట్రై కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా చూసినా గుట్ట గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాల డంపింగ్ యార్డులు దర్శనమిస్తున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల (సీఅండ్ డీ) సమస్యకు శాశ్వత పరిషారంగా చేపట్టిన రీసైక్లింగ్ ప్రక్రియ అధికారుల తాత్సారంతో ఇప్పుడు మరో తీవ్ర సంక్షోభంలో పడింది. కొన్ని…
సీఅండ్‌డీ వ్యర్థాల నిర్వహణను పటిష్టం చేస్తూ, రీసైకిల్ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూన్ 19న జీఓ నంబర్ 626 జారీ చేసింది. కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని జీహెచ్ ఎంసీ, సైబరాబాద్ , మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పనులతో పాటు రోడ్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కనీసం 10 శాతం రీసైకిల్ సామగ్రినే వాడాలని నిర్దేశించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)