Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
According to locals and police, two motorcycles collided head-on at Sorishapadar junction in Rayagada district, killing Mahendra Majhi of Dabuguda village and injuring three others.
Locals took the injured to a nearby hospital, where doctors confirmed the death, and police have initiated an investigation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రాయగడ గ్రామీణం : రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రాయగడ జిల్లా కాశీపూర్ బ్లాక్‌లోని టికిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. దబుగూడ గ్రామానికి చెందిన మహేంద్ర మాఝీ తన బంధువుతో కలిసి ద్విచక్ర వాహనంపై గ్రామానికి వస్తుండగా.. అదే సమయంలో సోరిషిపదర్ కూడలి వద్ద మరో బైక్ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేంద్ర తీవ్రంగా గాయపడగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహేంద్ర మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)