Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Residential registrations: మూడేళ్లుగా స్థిరంగా.. మున్ముందుకే
By Eenadu1 min read at Eenadu
In brief
According to a Knight Frank India report, residential property registrations in Hyderabad remained stable from January to October this year, with a total of 61,033 properties registered.
The total value of these transactions reached ₹44,305 crore, a 3% year-on-year increase, with premium properties (priced over ₹1 crore) accounting for 51% of the total value.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రియల్ మార్కెట్ గమనమిలా.. ఈనాడు, హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో నివాస రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు స్థిరంగా కొనసాగుతున్నాయి. నెలవారీగా చూస్తే హెచ్చుతగ్గులు ఉన్నా మొత్తంగా మార్కెట్ స్థిరంగా ముందుకు సాగుతోంది. గడిచిన పది నెలల వ్యవధిలో 61,033 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఒక శాతం స్వల్ప తగ్గుదలతో దాదాపుగా స్థిరంగా ఉన్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడించింది. రిజిస్టర్ అయిన లావాదేవీల విలువ సంవత్సరానికి 3 శాతం పెరిగి రూ.44,305 కోట్లకు చేరింది. రిజిస్ట్రేషన్ల పరిమాణం దాదాపు మారకుండా ఉన్నా, ప్రీమియం విభాగం విలువ వృద్ధికి తోడ్పడుతూ, అధిక ధర గృహాల ప్రాధాన్యం పెరుగుతోంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)