Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రెస్టరంట్లో భోజనమా..?
By Eenadu2 min read at Eenadu
In brief
రెస్టరంట్లలో భోజనం చేసేటప్పుడు చాలామంది అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను ఎంచుకుంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
దీనివల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బయట భోజనం చేసినా మితంగా, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఎంచుకుంటే సమస్య ఉండదని వారు సూచిస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
రెస్టరంట్లో భోజనమంటే ఎవరికైనా సరదానే! ప్రత్యేక సందర్భాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి లంచ్, డిన్నర్లకు వెళ్తుంటాం. నచ్చిన వంటకాల రుచిని ఆస్వాదిస్తుంటాం. అయితే ఈ క్రమంలో చాలామంది ఎక్కువగా తినడానికి, అనారోగ్యకరమైన ఆహార పదార్థాల్ని ఎంచుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
రెస్టరంట్లో భోజనమంటే ఎవరికైనా సరదానే! ప్రత్యేక సందర్భాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి లంచ్, డిన్నర్లకు వెళ్తుంటాం. నచ్చిన వంటకాల రుచిని ఆస్వాదిస్తుంటాం. అయితే ఈ క్రమంలో చాలామంది ఎక్కువగా తినడానికి, అనారోగ్యకరమైన ఆహార పదార్థాల్ని ఎంచుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతమాత్రమూ మంచిది కాదంటున్నారు నిపుణులు. అందుకే బయట భోజనం చేసినా మితంగా, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్ని ఎంచుకుంటే సమస్యే ఉండదంటున్నారు. ఇందుకోసం కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం ఉత్తమం అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)