Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Rishabh Sambyal: ఫ్యాషన్ రంగంలోకి రాష్ట్రపతి మాజీ ఏడీసీ రిషభ్
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that retired Major Rishabh Singh Sambyal, former Aide-de-Camp to the President, has entered the fashion industry as a model.
The article details his military background, including his selection as the President's ADC in 2023 and his leadership of the Jat Regiment during the 2021 Republic Day parade.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రపతి ‘ఎయిడ్-డి-క్యాంప్’ మాజీ మేజర్ రిషభ్ సింగ్ సంబ్యాల్ (Major Rishabh Singh Sambyal (Retd)) వ్యక్తిగత కారణాలతో ఇటీవల ఆర్మీని వీడారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే రిషభ్ తాజాగా ఫ్యాషన్ రంగం (Fashion World)లోకి అడుగుపెట్టారు. ఓ ష్యాషన్ దుస్తుల సంస్థకు మోడల్‌గా మారారు. కంపెనీ ప్రచార కార్యక్రమంలో ఆయన నటి అనుష్క సేన్‌తో కలిసి పాల్గొన్నారు.
32ఏళ్ల రిషభ్ 2014లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో చేరారు. మిలిటరీ స్టడీస్, డిఫెన్స్ మేనేజ్మెంట్ అభ్యసించారు. 2021 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కెప్టెన్‌గా ‘జాట్ రెజిమెంట్’ దళానికి నాయకత్వం వహించారు. 2023లో ఆయన రాష్ట్రపతి ఏడీసీగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి ఆయన కెరీర్ కీలక మలుపు తిరిగింది. రాష్ట్రపతి అధికారిక కార్యక్రమాల్లో తరచూ కన్పించడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారారు. ఇదీ చదవండి: రెండేళ్లకే తబలాపై 12 రకాల తాళాలు..!
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)



