Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Russia-Ukraine talks: రష్యా-ఉక్రెయిన్ చర్చల్లో కీలక పురోగతి
By Eenadu1 min read at Eenadu
In brief
Russia and Ukraine reached a significant breakthrough in peace talks mediated by the US in Abu Dhabi, agreeing to exchange a large number of prisoners of war.
The US delegation announced that the exact number of prisoners to be released would be finalized in a few hours.
Following these discussions, the US delegation announced plans to meet with Russian President Putin and Ukrainian President Zelenskyy on November 12.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: అబుధాబీలో జరిగిన రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల్లో కీలక పురోగతి చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో యుద్ధ ఖైదీలను అప్పగించేందుకు పరస్పరం అంగీకారం కుదిరింది. ఖైదీల విడుదలకు అంగీకరించినప్పటికీ.. దీనికి సంబంధించిన కచ్చితమైన సంఖ్యను మరికొన్ని గంటల్లో ఖరారు చేస్తామని అమెరికా ప్రతినిధి బృందం పేర్కొంది. యుద్ధ ఖైదీల అప్పగింతపై చర్చలు సానకూలంగా జరిగాయని.. ఒక్కో వైపు నుంచి సుమారు 1,000 నుంచి 1,500 మంది యుద్ధ ఖైదీలను విడుదల చేసే అంశంపై సమాలోచనలు చేశామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
యుద్ధాన్ని విరమింపజేసే లక్ష్యంతో అమెరికా మధ్యవర్తిత్తంలో అబుధాబీ వేదికగా రెండు రోజులపాటు త్రైపాక్షిక చర్చలు జరిగాయి. అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్లు ఇందులో పాల్గొనగా.. రష్యా బృందానికి వ్లాదిమిర్ మెడిన్స్కీ, ఉక్రెయిన్ తరఫున రుస్తెం ఉమెరోవ్ నేతృత్వం వహించారు. గతంలో విఫలమైన శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని అమెరికా ప్రతినిధి బృందం పేర్కొంది. రెండురోజుల చర్చలు ముగిసిన నేపథ్యంలో నవంబర్ 12న రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో, ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అవుతామని తెలిపింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)