Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సాకివాగులో ఘనంగా జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to the article, the Jan Jatiya Gourav Divas celebrations were held in Sakivagu village under the Rachannagudem gram panchayat in Bhadradri Kothagudem district to mark the 151st birth anniversary of Bhagwan Birsa Munda.
The 15-day event, organized by the Telangana government's Tribal Welfare Department and ITDA Bhadrachalam, featured traditional tribal dances, music, and the attendance of local sarpanches and community members.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– గిరిజన సంస్కృతితో అలరించిన కళాకారులు
ములకలపల్లి, నవంబర్ 09 : ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని రాచన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సాకివాగు గ్రామంలో 15 రోజులపాటు నిర్వహిస్తున్న జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) భద్రాచలం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, చిన్నారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డోలు వాయిద్యాలు, గిరిజన సంప్రదాయ నృత్యాలతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి రాచన్నగూడెం సర్పంచ్ మడకం విజయ, మూకమామిడి సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)