Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ములకలపల్లిలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ములకలపల్లిలో బీజేపీ ములకలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో రాయల్ ఫంక్షన్ హాల్లో భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా జన జాతీయ గౌరవ్ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యుడు ననావత్ బిక్కునాథ్ నాయక్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు మరియు బిర్సా ముండా పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ములకలపల్లి, నవంబర్ 18 : గిరిజన వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని జన వేడుకలను బీజేపీ ములకలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యుడు ననావత్ బిక్కునాథ్ నాయక్ మాట్లాడుతూ.. భగవాన్ బిర్సా ముండా జయంతిని జన జాతీయ గౌరవ్ దివస్గా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా…
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు భూక్య స్వాతి, మండల అధ్యక్షుడు గుగులోత్ శంకర్ నాయక్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అనముల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఊకంటి మధుసూదన్ రావు, మండల ప్రధాన కార్యదర్శి పూనెం నవీన్ కుమార్, అత్యం సాయి, భానోత్ మల్లేష్, గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రావు, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు గొడ్ల రాజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాటోత్ వెంకన్న, బోగి కృష్ణయ్య, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గొట్టి పుల్ల దుర్గా శ్రీనివాసరావు, రాష్ట్ర గిరిజన మోర్చా సభ్యుడు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)