Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సారే రావాలంటూ సైకిల్ యాత్ర!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Ten young men from Godavari Khani completed a 400-km cycle yatra to protest the current government's handling of irrigation and agriculture.
They visited KCR at his residence to present him with collected water from the Godavari and express public dissatisfaction with the Congress government's policies.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సాగునీటి కష్టాలు తొలగి, రైతుల పొలాలు మళ్లీ పచ్చగా కళకళలాడాలంటే కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ గోదావరిఖనికి చెంది న 10 మంది యువకులు సైకిల్‌యాత్ర నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ నుంచి కొండపోచమ్మసాగర్ వరకు 8 రోజులపాటు సుమా రు 400 కిలోమీటర్లు సైకిళ్లపై ప్రయాణించారు. యాత్రలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించారు. సాగునీరు, విద్యుత్తు కొరతతో ఎండిపోతున్న పంటలను చూశారు. రైతుల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావును ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో బుధవారం కలిసి, యాత్ర విశేషాలను…
కాళేశ్వరం కాలువలు, పంట పొలాల వెంట తమ యాత్ర సాగిందని వారు కేసీఆర్‌కు వివరించారు. ఉమ్మడి పాలనలో సాగునీటి కొరతతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ వ్యవసాయ రంగం, కేసీఆర్ పదేండ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పండుగలా మారిందని గుర్తుచేసుకొన్నారు. పొలాల్లో పసిడి పంటలు పండిన పరిస్థితి నుంచి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. యాత్ర సందర్భంగా బోర్లు ఎండిపోయి, సాగునీరు అందక, విద్యుత్తు సమస్యలతో పంటలు దెబ్బతినడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశామని కేసీఆర్‌కు వివరించారు. ఎండిపోయిన వరి కంకులను ఆయనకు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)