Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that a youth named Narsimha from Mahabubnagar district initiated a padayatra to advocate for KCR to return as Chief Minister.
Narsimha stated he undertook the march to highlight issues like irrigation, electricity, and urea shortages.
The article also noted that another youth, Kavali Ramchandar, recently conducted a similar padayatra.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం కావాలనే ఆకాంక్ష రోజురోజుకూ అందరిలోనూ బలపడుతున్నది. మొన్న వినాయకచవితి.. నిన్న బతుకమ్మ, దసరా సంబురాల్లో పాటల రూపంలో కేసీఆర్పై యువత అభిమానం చాటుకున్నది. కేసీఆర్ మళ్లీ సీఎంగా అధికార పగ్గాలు చేపట్టాలని సంకల్పించి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండలం గురకొండ గ్రామానికి చెందిన యువకుడు నరసింహ పాదయాత్ర చేపట్టాడు.
గత వారం కోయిలకొండ మండలం అంకెల్ల గ్రామానికి చెందిన కావలి రాంచందర్ ఇదే తరహాలో పాదయాత్ర చేశాడు. తాజాగా మరో యువకుడు నరసింహ కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, దేవరకద్ర ఎమ్మెల్యేగా మళ్లీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి గెలవాలని కోరుకుంటూ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం వరకు పాదయాత్ర ప్రారంభించారు. నరసింహ పాదయాత్ర జడ్చర్ల పట్టణానికి చేరుకుంది. మరో నాలుగైదు రోజుల్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కాలి నడకన చేరుకుంటాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)




