Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో దళారీ వ్యవస్థ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్కుమార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థను అరికట్టాలని డిమాండ్ చేశారు.
ఉప్పల్, శంకర్పల్లి, వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ శివారు ప్రాంతాలతోపాటు కోర్ సిటీలోని కొన్ని ఎస్ఆర్వో , ఐటీ కారిడార్లోని కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల పేరుతో సామాన్యుల నుంచి అదనపు వసూళ్లకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
న్యాయవాదులు, చార్టెర్డ్ అకౌంటెంట్లకు మాదిరిగానే డాక్యుమెంట్ రైటర్లకు కూడా ప్రత్యేక లైసెన్స్ ఇవ్వాలని, ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వ నిర్ణీత ఫీజుల వివరాలతో కూడిన బోర్డులను ప్రదర్శించాలని కోరారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు దళారీ వ్యవస్థకు కేంద్రంగా మారాయని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్కుమార్ ఆరోపించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పేరుకుపోతున్న దళారీ వ్యవస్థను అరికట్టాలని, డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉప్పల్, శంకర్పల్లి, వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ శివారు ప్రాంతాలతోపాటు కోర్ సిటీలోని కొన్ని ఎస్ఆర్వో , ఐటీ కారిడార్లోని కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల పేరుతో సామాన్యుల నుంచి భారీగా అదనపు వసూళ్లకు తెగబడుతున్నారని ఆందోళన…
ఈ అడ్డుకట్ట వేయడానికి కొన్ని స్పష్టమైన మార్పులు తీసుకొనిరావాలని సూచించారు. న్యాయవాదులు, చార్టెర్డ్ అకౌంటెంట్లకు మాదిరిగానే డాక్యుమెంట్ రైటర్లకు కూడా ప్రత్యేక లైసెన్స్ ఇవ్వాలని, ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వ నిర్ణీత ఫీజుల వివరాలతో కూడిన బోర్డులను ప్రదర్శించాలని కోరారు. అనధికారిక వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించాలని, నగదు రహిత లావాదేవీల ద్వారా ఫీజులు వసూలు చేసేలా పారదర్శక విధానాన్ని తీసుకురావాలని సూచించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ, రెవెన్యూ శాఖ మంత్రి తక్షణమే స్పందించి విచారణ జరుపాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. లైసెన్సుల జారీ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)