Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former BRS MLA Sandra Venkata Veeraiah criticized the use of helicopters for ministerial tours during drought conditions and demanded that the saved costs be given as compensation to farmers.
He also demanded government aid for victims of unseasonal rains and windstorms in the Khammam district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Sandra Venkata Veeraiah | కరువు పరిస్థితుల్లో మంత్రులు హెలికాప్టర్లను ఉపయోగించడం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. హెలికాప్టర్ పర్యటనల కోసం చేస్తున్న ఖర్చులను తగ్గించి ఆ మొత్తాన్ని పంట నష్టపోయిన రైతులకు పరిహారంగా అందించాలని సూచించారు. నాయకుల హెలికాప్టర్ పర్యటనలపై సోషల్ మీడియాలో రీల్స్ చేయడాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఖమ్మంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రూ.10 లక్షల విలువైన పనుల ప్రారంభోత్సవాలకు సైతం హెలికాప్టర్లు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్ల నిర్వహణపై చూపుతున్న శ్రద్ధలో కొంతైనా రైతుల సమస్యలపై చూపించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)