Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సర్కారీ ఆస్తుల స్వాహా భూదాహం.. సర్కార్ దాసోహం
By NT News telugu6 min read at Namasthe Telangana
In brief
SAS Infra, a Bengaluru-based company, entered the Hyderabad real estate sector and initially received permission to use adjacent government land for parking construction materials.
The company allegedly exceeded the leased area and set up an unauthorized concrete plant, prompting action from the then BRS government.
After the Congress party came to power, the company allegedly violated norms further with the support of political leaders, including encroaching on government land and draining a nearby lake for construction.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మనం థ్రిల్లర్ సినిమాలు చూస్తుంటం.. ఫస్ట్‌హాఫ్‌లో ముఖ్య పాత్రలన్నీ దాదాపు ప్రశాంతంగా ఉంటయ్. పెద్దగా ట్విస్టులు ఉండవు. పాత్రలన్నీ అమాయకంగా కనిపిస్తాయి. రీళ్లు గడిచేకొద్దీ.. మలుపులు ప్రారంభమవుతయ్. గంగ చంద్రముఖిలా మారినట్టు ప్రశాంతంగా కనిపించే పాత్రలు నెమ్మదిగా తమ అసలు రూపాన్ని ప్రదర్శిస్తుంటయ్. కథ ైక్లెమాక్స్‌కు చేరేసరికి ఆ పాత్రలకు సహకరించిన సూత్రధారులెవరో? వారి మధ్య ఉన్న ఆ బంధం ఏమిటో బయటపడిపోతుంది. ఇదే రీతిన బెంగళూరుకు చెందిన సాస్ (SAS) ఇన్ఫ్రా థ్రిల్లర్‌కు తక్కువకాని ‘మల్టీలేయర్ ఆక్రమణ’ను ఆవిష్కరించింది. హైదరాబాద్ నగర పరిధిలోని ఖాజాగూడలో భూ ఆక్రమణ పర్వంలో అనేక మలుపులు, ట్విస్టులతో…
బెంగళూరుకు చెందిన ‘సాస్ ఇన్ఫ్రా’ కంపెనీ హైదరాబాద్ రియల్టీ రంగంలోకి ప్రవేశించింది. కొంత భూమిని కొనుగోలు చేసి, మరికొంత డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని భారీ ప్రాజెక్టు చేపట్టింది. నిర్మాణ సామగ్రి, టిప్పర్లతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండాలంటే పక్కనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని కొంత వాడుకుంటానని దరఖాస్తు చేసుకున్నది. సర్కార్ సానుకూలంగా స్పందించడంతో అందుకయ్యే ఫీజునూ చెల్లించింది. ఇదంతా చూసి కొనుగోలుదారులు క్యూ కట్టారు. రెండేండ్లు కుదురుగా ఉన్న కంపెనీ.. నెమ్మదిగా నిజస్వరూపాన్ని బయటపెట్టింది. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని చేసింది. స్థానికుల ఫిర్యాదుతో అప్పటి సర్కార్ కొరడా ఝుళిపించగా..…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)