Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సీఎం సభ ముగిసే వరకు పికెటింగ్
By Eenadu1 min read at Eenadu
In brief
అచ్చంపేట నియోజకవర్గంలోని వెల్దండ మండలం ఎర్రవల్లి రెవెన్యూ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు ప్రజలను నిర్భందించారు.
డిండి ఎత్తిపోతల పథకం జలాశయం నిర్మాణాన్ని అడ్డుకోవాలని, తమ ఇళ్లు, భూములు తమకే కావాలని భూనిర్వాసితులు గత 360 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని వారు వద్దని డిమాండ్ చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
వెల్దండ: అచ్చంపేట నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వెల్దండ మండలం ఎర్రవల్లి రెవెన్యూ గ్రామాల ప్రజలను పోలీసులు గురువారం నిర్భందించారు. ఎర్రవల్లి రెవెన్యూ శివారులో డిండి ఎత్తిపోతల పథకం జలాశయం నిర్మాణాన్ని చేపట్టవద్దని, తమను రోడ్డు పాలు చేయొద్దని భూనిర్వాసితులు గత 360 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎస్సై యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకే పోలీసులు ఎర్రవల్లి గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్థులు ఎవరూ గ్రామం నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. ఎర్రవల్లి, ఎర్రవల్లితండా గ్రామంలో పోలీసులు పికెటింగ్ చేశారు. రాత్రి సీఎం సభ ముగిసిన తర్వాత పోలీసులు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)