Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మా సమస్యలు పరిష్కరించండి..
By Eenadu1 min read at Eenadu
In brief
The residents of Mallanna Sagar RNR Colony in Gajwel, Siddipet district, submitted a memorandum to the state Health Minister demanding the immediate resolution of their displacement issues.
They appealed to the Chief Minister to ensure justice and noted that their situation has not improved even three years after the new government was formed.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
గజ్వేల్: మల్లన్న సాగర్ (కాళేశ్వరం ప్రాజెక్ట్) పరిధిలోని ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని మల్లన్న సాగర్ ఆర్ఎన్ఆర్ కాలనీవాసులు (నిర్వాసితులు) రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు హైదరాబాద్లో శనివారం వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటనకు రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రితో మాట్లాడి తమకు న్యాయం జరిగేలా చూడాలని నిర్వాసితులు కోరారు. గత ప్రభుత్వ హయాంలో అన్యాయమైన భూసేకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి తాము సుదీర్ఘ పోరాటాలు చేశామని తెలిపారు. ఆ సమయంలో తమపై లాఠీచార్జీలు జరిగాయని…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)