Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సీజేపీకి ఎప్పటికీ మద్దతివ్వం.. వివాదంపై అన్నామలై క్లారిటీ
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Former Tamil Nadu BJP president K.
Annamalai clarified that his party will never support the Cockroach Janata Party (CJJP) and stated that supporting the Prime Minister does not mean accepting everything the government does without question.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చెన్నై: (సీజేపీ) ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై తాజాగా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. సీజేపీకి తాము మద్దతు ఇవ్వడం లేదని, ఆ పార్టీ అజెండా తమ అజెండా వేర్వేరని స్పష్టం చేశారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి తన హక్కుల కోసం పోరాడే అవకాశం ఉండాలన్నారు.
అక్టోబర్ 22న తన ‘వీ ద లీడర్స్’ ఉద్యమం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నామలై మాట్లాడారు. సీజేపీ నిరసనకారులపై అక్టోబర్ 10న పోలీసులు చేపట్టిన చర్యలను ఆయన గతంలో విమర్శించడంతో బీజేపీ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో తన వైఖరిని వివరిస్తూ.. సీజేపీకి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)