Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
సీజేపీకి మద్దతు ఇవ్వం.. మా అజెండా వేరు: అన్నామలై - Visalaandhra
By Shanthi||2 min read at Visalaandhra
In brief
Former Tamil Nadu BJP president K.
Annamalai stated that the BJP will never support the Cockroach Janata Party (CJY) and that their agendas are different.
He criticized the central government's actions against CJY protesters, questioned the arrests made by the police, and emphasized the right to peaceful protest while praising Prime Minister Narendra Modi's work.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలపై కేంద్ర ప్రభుత్వ చర్యలను విమర్శించిన నేపథ్యంలో, మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై తన వైఖరిని స్పష్టం చేశారు.సీజేపీకి తాము ఎప్పటికీ మద్దతు ఇవ్వబోమని, ఆ పార్టీ అజెండా తమ అజెండా వేరని గురువారం తెలిపారు.అయితే, ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి పోరాడే హక్కు ఉందని పేర్కొన్నారు.తన ఃవీ ది లీడర్స్ః ఉద్యమం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన అన్నామలై.. దేశభక్తి గురించి తనకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.దేశంలోని పలు రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని, భారతదేశ ఐక్యత, సార్వభౌమత్వం గురించి తనకు తెలుసని చెప్పారు. కాక్రోచ్ జనతా పార్టీ…
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న సీజేపీ కార్యకర్తలు చేపట్టిన నిరసనలపై పోలీసులు చర్యలు తీసుకోవడాన్ని అన్నామలై గతంలో ప్రశ్నించారు.నిరసనకారులు తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, కక్షపూరితంగా వ్యవహరించకూడదని అన్నారు.దేశ సార్వభౌమత్వానికి ముప్పు ఉంటే నిఘా సంస్థల ద్వారా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వంటి ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు నమ్మకం తగ్గించే ప్రయత్నాలను మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)