Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Self competition: పోటీ ఎవరితోనో మీకు తెలుసా
By Eenadu4 min read at Eenadu
In brief
విద్యార్థులు, ఉద్యోగులు ఇతరులతో పోల్చుకోవడం వల్ల అసూయ, నిరాశ పెరుగుతాయని ఈ వ్యాసం పేర్కొంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యక్తిగత ఎదుగుదల, ఆత్మవిశ్వాసం కోసం ఇతరులతో కాకుండా తమతో తాము పోటీ పడటమే మెరుగైన మార్గమని ఇది వివరించింది.
విద్యార్థులు తమ గత ప్రదర్శనను విశ్లేషించుకోవాలని, ఉద్యోగులు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎదుటివారితో పోల్చుకోవడం అలవాటుగా మారింది. విద్యార్థులు, ఉద్యోగుల్లోనైతే మరీనూ. క్లాస్లో ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చాయి? ఆఫీస్లో ప్రమోషన్ ఎవరికి వచ్చింది? ఆన్లైన్లో ఎవరికి ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారు?- ఇలా రకరకాల పోలికలతో అసూయతోపాటు నిరాశనూ పోగేసుకుంటున్నారు. మరి ఇంతకీ ఇలాంటి పోలికలు కాకుండా నిజ జీవితంలో మీరు ఎవరితో పోటీ పడాలో ఎప్పుడైనా ఆలోచించారా?
మీరు పోటీ పడాల్సింది మీతోనే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ మీ ఎదుగుదలకు ‘సెల్ఫ్ కాంపిటీషన్’ను మించిన అస్త్రం మరొకటి లేదని నిపుణులంతా ఏకాభిప్రాయంతో స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఇతరులతో పోల్చుకుంటూ వారితో పోటీపడటం కంటే మీతో మీరే పోటీ పడే అలవాటు ఎల్లప్పుడూ పైమెట్టు మీదే నిలుపుతుంది. ఈ ‘సెల్ఫ్ కాంపిటీషన్’ వ్యక్తిగత ఎదుగుదలతోపాటు ఆత్మవిశ్వాసానికీ, విజయాలకూ తోడ్పడే శక్తిమంతమైన మార్గం. అయితే, మన అభివృద్ధికి- ఇతరులతో మనకున్న అంతరం కాకుండా నిన్నటితో పోలిస్తే నేడు ఎంత మెరుగుపడ్డామనేదే కొలమానంగా ఉండాలి. ‘ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నామా?’ అనే దానికంటే ‘నిన్నటి కంటే ఈరోజు ఎంత మెరుగయ్యా?’ అనేదే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)