Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు
By Eenadu1 min read at Eenadu
In brief
అమృతలూరు మండలంలోని పెదపూడి, పాంచాలవరం, ఇంటూరు గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు సోమవారం సాయంత్రం కవాతు నిర్వహించారు.
అమృతలూరు, చుండూరు ఎస్సైలు సుమన్, అనిల్కుమార్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజల సహకారం కోరారు, అలాగే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గోవాడలోని శ్రీ బాలకోటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, భస్మాభిషేకం జరిగాయి, అలాగే కూచిపూడి, మూల్పూరు శివాలయాల్లో కూడా అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమృతలూరు : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అమృతలూరు మండలంలోని పెదపూడి, పాంచాలవరం, ఇంటూరు గ్రామాల్లో సోమవారం సాయంత్రం పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా అమృతలూరు, చుండూరు ఎస్సైలు సుమన్, అనిల్కుమార్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గోవాడ బాలకోటేశ్వరాలయంలో భస్మాభిషేకం
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)