Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
A human died from the Shamonda virus in France, where it was recently detected in livestock.
The virus, first identified in Nigeria in 1965, typically affects animals like sheep and goats.
The World Health Organization stated that human-to-human transmission is rare.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పారిస్: షామోండా వైరస్(Shamonda Virus) మనిషికి సోకి ఆ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. సాధారణంగా పశువులకు ఈ వైరస్ సోకుతుంది. కానీ యూరోప్‌లో ఓ వ్యక్తికి ఆ వైరస్ సోకడం కలకలం రేపుతోంది. నైజీరియాలో తొలిసారి కనిపించిన ఆ వైరస్ కొన్ని దశాబ్ధాల తర్వాత యూరోప్‌లో ప్రత్యక్షమైనట్లు నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ షామోండా వైరస్ అంటే ఏమిటి. కీటకాలు, పురుగులు కుడితే షామోండా వైరస్ సోకుతుంది. ప్రధానంగా పశువులకు ఆ వ్యాధి వ్యాపిస్తుంది. గొర్రెలు, మేకలు, గుర్రాలు, ఒంటె జాతికి చెందిన అల్పకా జంతువుల్లో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తుంది. ష్కామల్లెన్బర్గ్ వైరస్‌గా…
1965లో తొలిసారి నైజీరియాలోని పశువుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని కొన్ని దేశాల్లో ఈ వైరస్ కనిపించింది. జూలైలో తాజాగా యూరోప్‌లో దీన్ని గుర్తించారు. అక్టోబర్ 20 నాటికి కేసులను రిజిస్టర్ చేశారు. డజన్ల సంఖ్య దేశాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఐర్లాండ్‌లోని క్యాటిల్ బ్రీడర్ల వద్ద వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. స్ప్రింగ్ సీజన్ నుంచి వైరస్ వ్యాప్తి అవుతున్నట్లు ఫ్రాన్స్ పేర్కొన్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)