Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- The 'Sri Krishnam Vande Jagadgurum' Kolatam troupe from Sarapaka in Bhadradri Kothagudem district has been selected for the 'Bharatiya Kolatam Kalaratna' national award. The award will be presented in New Delhi on November 15, 2026. The group was chosen by the Bahujan Sahitya Academy for their contributions to traditional folk art.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
– సారపాక కోలాట కళాకారులకు
బూర్గంపహాడ్, అక్టోబర్ 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పారిశ్రామికవాడ సారపాక ప్రాంతానికి చెందిన శ్రీకృష్ణం వందే జగద్గురుం కోలాట బృందానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సంప్రదాయ జానపద కళ కోలాటానికి విశేష సేవలందిస్తూ కళావైభవాన్ని చాటుతున్న ఈ బృందానికి సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ‘భారతీయ కోలాట కళారత్న’ జాతీయ పురస్కారం-2026 నవంబర్ 15న దేశరాజధాని న్యూఢిల్లీలో ప్రధానం చేయనున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం హైదరాబాద్లో బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కార్యాలయంలో అంతర్జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ చేతులమీదుగా ఎంపిక పత్రాలను కోలాట బృందం అందుకుంది. అవార్డుల ప్రధాన…