Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
sonia gandhi: బలవంతంగా ఓకే చెప్పా గానీ.. ‘ప్రధాని పదవి’పై సోనియా గాంధీ
By Eenadu3 min read at Eenadu
In brief
She explained that she initially rejected the role due to her foreign origins and her children's safety concerns, but eventually accepted it out of a sense of duty to the people.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ‘పదవి వద్దని ఓవైపు నా మనసు దృఢంగా చెప్పింది.. మరోవైపు బాధ్యతను వదిలేస్తే ఎదురయ్యే పరిణామాలను మెదడు హెచ్చరించింది. అలాంటి ఊగిసలాటలో స్పష్టమైన నిర్ణయం తీసుకోడానికి నాలో నేను ఓ యుద్ధం చేశా’.. అంటూ ఇరవయేళ్ల కిందటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi). ఆమె రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ (Belonging: A Journey of Love)’ మంగళవారం విడుదలైంది. కుటుంబంలో చోటుచేసుకున్న సంఘటనల నుంచి రాజకీయాల్లో పోషించిన పాత్రల వరకూ.. తన జీవిత ప్రయాణంలో ఎదురైన ఘట్టాలను ఆమె అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత…
‘‘ఆ ఎన్నికలు జరగడానికి చాలా నెలల ముందే ప్రధాని పదవి చేపట్టవద్దని నిర్ణయించుకున్నా. ఇదే విషయం నా పిల్లలకూ చెప్పా. నానమ్మ, నాన్న హత్యలు చూసిన తర్వాత.. నేను ప్రధాని కావాలని రాహుల్, ప్రియాంక కోరుకోలేదు. ఆ హోదా తమ కుటుంబానికి డేంజర్ అని నాడు వారు భావించారు. అయితే, పార్టీ నేతలకు గానీ, ప్రజలకు గానీ మొదట నా నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఎన్నికల వేళ పార్టీని ఐకమత్యంగా ఉంచడం గురించే ఆలోచించా. నాయకత్వ సమస్యలు ఎదురైతే అది ఫలితాలపై ప్రభావం చూపిస్తుందని తెలుసు. ఎన్నికలు సజావుగా పూర్తయి మా పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నప్పుడు నా ముందు సముద్రమంత సమస్య కన్పించింది. ప్రధాని పదవి చేపట్టాలనే ఆలోచనను…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)