Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ డీలిమిటేషన్ బిల్లుపై తన వైఖరిని స్పష్టం చేశారు.
‘ఇండియా’ కూటమి నేతలు డీఎంకే మద్దతు ఉపసంహరణపై స్టాలిన్ను ఒప్పించడంలో విఫలమయ్యారని నివేదించారు.
ఈ సమావేశం తర్వాత స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, బిల్లు అమలైతే తమిళనాడు ప్రయోజనాలకు కనీస హామీ ఉండదనే తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, డీలిమిటేషన్ బిల్లుపై తన వైఖరిని స్పష్టం చేశారు. ఆయనతో చర్చలు జరిపిన ‘ఇండియా’ కూటమి నేతలు విఫలమయ్యారు. డీఎంకే మద్దతు ఉపసంహరణపై స్టాలిన్ను ఒప్పించలేకపోయారు. (Stalin rejects Oppn pitch) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఆ పార్టీ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఇతర సీనియర్ నేతలతో కూడిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి బృందం ఆదివారం చెన్నై చేరుకున్నది. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ను ఆయన నివాసంలో వారు కలిశారు. ఈ బృందానికి ఆయన స్వాగతం పలికారు. సుమారు గంటపాటు వారితో చర్చలు జరిపారు. డీఎంకే యువజన…
కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుకు ప్రత్యామ్నాయం ఏమిటి, ముందుకు వెళ్లే మార్గం ఏమిటి అని ‘ఇండియా బ్లాక్’ నాయకులను డీఎంకే నేతలు అడిగారు. అయితే ఈ బిల్లును ఓడించాల్సిన అవసరం ఉందని మాత్రమే వారి నుంచి సమాధానం వచ్చినట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత ఏమి చేయాలనే దానిపై స్పష్టమైన వ్యూహం ఏదీ లేదని ‘ఇండియా’ కూటమి నేతలు చెప్పినట్లు సమాచారం. దీంతో డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతును ప్రకటించిన ఎంకే స్టాలిన్ను ఒప్పించడంలో ‘ఇండియా బ్లాక్’ నాయకులు విఫలమయ్యారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)